ఏసీబీకి చిక్కిన వీఆర్వో | VRO caught for taking bribe from farmer in nalgonda district | Sakshi

ఏసీబీకి చిక్కిన వీఆర్వో

Nov 12 2015 2:09 PM | Updated on Oct 1 2018 2:44 PM

నల్లగొండ జిల్లాలో ఓ వీఆర్వో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికాడు.

నల్లగొండ: నల్లగొండ జిల్లాలో ఓ వీఆర్వో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికాడు. దేవరకొండ మండలం గొట్టిముక్కల గ్రామ వీఆర్వో ఓ రైతు ఆస్తి మార్పిడికి 18 వేలు లంచం డిమాండ్ తీసుకున్నాడు.

దీంతో సదరు రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. గురువారం మధ్యాహ్నం వీఆర్వో తన కార్యాలయంలో రూ.18 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.  వీఆర్వోపై ఏసీబీ అధికారులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement