

ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, మోడల్ శిల్పారెడ్డి హీరోయిన్ సమంత ఫ్రెండ్ అందరికీ సుపరిచితం

చైత్ర నవరాత్రుల సందర్బంగా పోచమ్మ తల్లిని దర్శించుకున్న శిల్పారెడ్డి

మా గ్రామ దేవత, మనందరినీ ఆశీర్వదించే పోచమ్మ తల్లి అంటూ ఇన్‌స్టాలో ఫోటోలు షేర్ చేసిన శిల్పారెడ్డి




బంధువులు, అత్తమామలు, అనేక మంది తోటి మహిళలను కలవడం ఒక అందమైన అనుభవం: శిల్పారెడ్డి

