
14 ఏళ్ల 23 రోజుల వయసులోనే ఐపీఎల్ అరంగేట్రం చేసి లీగ్‌లో అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించిన రాజస్థాన్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ (Photo Courtesy : Rajasthan Royals Instagram)

ఐపీఎల్ కెరీర్‌లో తానెదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచి మరో రికార్డు నెలకొల్పాడు. (Photo Courtesy : Rajasthan Royals Instagram)

క్యాష్ రిచ్ లీగ్‌లో తొలి బంతికే (కెరీర్‌లో) సిక్సర్ బాదిన 10వ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. (Photo Courtesy : Rajasthan Royals Instagram)

తొలి బంతికే సిక్సర్ కొట్టిన సూర్యవంశీ 20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 34 పరుగులు చేసి ఔటయ్యాడు. (Photo Courtesy : Rajasthan Royals Instagram)







