ఏపీ టెన్త్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల | Ap 10th Class Exam Schedule Released | Sakshi

ఏపీ టెన్త్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

Dec 11 2024 7:22 PM | Updated on Dec 11 2024 7:59 PM

Ap 10th Class Exam Schedule Released

ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది.

సాక్షి, విజయవాడ: ఏపీలో పదో  తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. ఎక్స్‌ వేదికగా పరీక్షల షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ విడుదల చేశారు. వచ్చే ఏడాది మార్చి 17 నుంచి 31 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 17న ఫస్ట్‌ లాంగ్వేజ్‌, 19న సెకండ్‌ లాంగ్వేజ్‌, మార్చి 21న ఇంగ్లీష్‌, 24న గణితం, 26న ఫిజిక్స్‌, మార్చి 28న బయాలజీ, 29న ఒకేషనల్‌, మార్చి 31న సోషల్‌ స్టడీస్‌ పరీక్షలు జరపనున్నారు.
 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement