తిరుమల: మరోసారి భయపెట్టిన చిరుత | TTD Today Latest News Updates, Leopard Spotted Tirumala Again - Sakshi
Sakshi News home page

తిరుమలలో మరోసారి చిరుత కలకలం.. అప్రమత్తమైన అధికారులు

Published Wed, Dec 20 2023 6:53 AM | Last Updated on Wed, Dec 20 2023 11:47 AM

TTD Latest News: Leopard Spotted Tirumala Again - Sakshi

తిరుమలలో భక్తుల్ని మరోసారి చిరుత భయపెట్టింది.. 

సాక్షి, తిరుపతి: తిరుమలలో భక్తుల్ని మరోసారి చిరుత భయపెట్టింది. అలిపిరి నడకమార్గంలో నరసింహ స్వామి ఆలయం సమీపంలో ఓ చిరుత పులి కనిపించింది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. నడకదారిలో గుంపులుగా భక్తులను పంపుతున్నారు. మరోవైపు చిరుతను ట్రేస్‌ చేసి పట్టుకునేందుకు ఫారెస్ట్‌ అధికారులు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement