ఎండలతో బీ కేర్‌ఫుల్‌ ..ఐఎండీ తాజా వార్నింగ్‌ | Imd Latest Alert On Heat Wave | Sakshi
Sakshi News home page

ఎండలతో జాగ్రత్త..ఐఎండీ తాజా వార్నింగ్‌

Published Fri, Apr 26 2024 7:46 PM | Last Updated on Fri, Apr 26 2024 8:02 PM

Imd Latest Alert On Heat Wave

న్యూఢిల్లీ: రానున్న రోజుల్లో ఎండలు మరింతగా మండుతాయని వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. ఈ మేరకు శుక్రవారం(ఏప్రిల్‌26) అలర్ట్‌ జారీ చేసింది.  

తూర్పు,దక్షిణ భారతాల్లో రానున్న ఐదు రోజుల పాటు హీట్‌వేవ్‌ పరిస్థితులు కొనసాగుతాయని పేర్కొంది. ఈ ప్రాంతాల్లో పౌరులు బయటికి వెళ్లేటపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. అయితే ఏప్రిల్‌ 28 నుంచి 30 మధ్య ఈశాన్య రాష్ట్రాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement