
చెన్నై : చెన్నైలో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ)చీఫ్ కే.ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యతో తమిళనాడు ప్రభుత్వం సీరియస్ అయ్యింది. చెన్నై పోలీస్ కమిషనర్ సందీప్ రాయ్ రాథోర్‌ను బదిలీపై వేటు వేసింది. చెన్నై అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ లా అండ్ ఆర్డర్)గా ఉన్న అరుణ్‌ను కమిషనర్‌గా నియమించింది.
ఇప్పటి వరకు చెన్నై పోలీస్ కమిషనర్‌గా ఉన్న సందీప్ రాయ్‌ని చెన్నై పోలీస్ ట్రైనింగ్ కాలేజీ డీజీపీగా ఎంపిక చేసింది.