త్రిపుర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైపోయింది. ఉదయం 7గంటలకే పోలింగ్ ప్రారంభం కాగా.. ప్రజలు పెద్ద ఎత్తున్న పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. మొత్తం 60 స్థానాలు ఉండగా.. నేడు 59 స్థానాలకు మాత్రమే ఉన్నిక జరగనుంది. మిగిలిన ఒక స్థానానికి తర్వాత ఎన్నిక నిర్వహించనున్నారు. చారిలాం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి చనిపోయిన కారణంగా మార్చి 12న పోలింగ్ నిర్వహిస్తారు.