సాక్షి, అమరావతి: పవన్ కల్యాణ్ హీరోగా నటించిన అజ్ఞాతవాసి సినిమా ప్రత్యేక ప్రదర్శనలకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం అనుమతి మంజూరు చేసింది. ఈ నెల 10వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ప్రతిరోజూ రాత్రి 1 గంట నుంచి ఉదయం 10 గంటల వరకు స్పెషల్ షోలకు అనుమతించారు.
Published Sun, Jan 7 2018 2:15 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM