అగ్నిప్రమాదంలో పది గొర్రెలు మృతి | 10 sheep killed in fire accident | Sakshi
Sakshi News home page

అగ్నిప్రమాదంలో పది గొర్రెలు మృతి

Published Wed, Jan 28 2015 2:27 PM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

10 sheep killed in fire accident

మహానంది: కర్నూలు జిల్లా మహానంది మండలం గొల్లవరం గ్రామంలో బుధవారం ఉదయం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో రెండు గుడిశెలు దగ్ధం అయ్యాయి. అక్కడే ఉన్న పది గొర్రెలు మృతి చెందాయి. ఘటనలో సుమారు రూ.2 లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని సమాచారం. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement