100 కేజీల గంజాయి స్వాధీనం | 100 kgs of cannabis seized | Sakshi
Sakshi News home page

100 కేజీల గంజాయి స్వాధీనం

Published Sun, Aug 16 2015 8:20 AM | Last Updated on Sun, Sep 3 2017 7:33 AM

100 kgs of cannabis seized

గొల్లప్రోలు (తూర్పుగోదావరి) : పోలీసుల తనిఖీల్లో 100 కేజీల గంజాయి బయటపడింది. తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు పోలీసులు మండల కేంద్రం శివారులో 16వ నంబరు జాతీయ రహదారిపై ఓ వోల్వో బస్సులో తనిఖీలు చేయగా 100 కేజీల గంజాయి బయటపడింది. నర్సీపట్నం నుంచి ఓ వ్యక్తి.. నల్లగొండకు ఈ గంజాయి తరలిస్తున్నాడని పోలీసులు తెలిపారు. గంజాయి విలువ రూ.10 లక్షలు ఉంటుందని అంచనా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement