హైదరాబాద్: 11మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. గురువారం ఈ మేరకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన ఐపీఎస్ అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి...
►పి. వెంకటరామిరెడ్డి - అనంతపురం పీటీసీ ప్రిన్సిపాల్
►పీఎస్ఆర్ అంజనేయులు - డైరెక్టర్ పోలీస్ కమ్యూనికేషన్
►అతుల్ సింగ్ - పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఛైర్మన్
►ఎహసాన్ రజా - హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి
►శ్యామ్ సుందర్- ఎస్పీ పీటీవో
►ఇ. దామోదర్ - డైరెక్టర్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్
►మాదిరెడ్డి ప్రతాప్ - ఎస్పీఎఫ్ డీజీ
►టీఏ త్రిపాఠి- అగ్నిమాపక శాఖ డీజీ
►త్రిపానంద త్రిపాఠి ఉజేలా- ఐజీ హోంగార్డ్
►జి.సూర్యప్రకాశ్ రావు- పోలీస్ ప్రధాన కార్యాలయం
►ఎన్. మధుసూదన్ రెడ్డి- డీఐజీ, సిబ్బంది వ్యవహారాలు
ఏపీలో11మంది ఐపీఎస్ల బదిలీ
Published Thu, Mar 12 2015 6:03 PM | Last Updated on Sat, Aug 18 2018 8:08 PM
Advertisement
Advertisement