అమీర్పేటలోని శ్రీనగర్ కాలనీలో పలు పేకాట శిబిరాలపై పోలీసులు గత అర్థరాత్రి దాడులు నిర్వహించారు. ఆ దాడిలో 13 మంది పేకటరాయుళ్లను అరెస్ట్ చేశారు. పేకాట రాయుళ్ల నుంచి రూ.50 వేలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్కు తరలించారు. వారిపై కేసు నమోదు చేశారు.