విశాఖ:నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో బదిలీల కలకలం చోటు చేసుకుంది. ఒకేసారి 14 మంది ఎస్ఐలను రేంజ్ కి సరెండర్ చేస్తూ నగర పోలీస్ కమిషనర్ అమిత్ గార్గ్ ఆదేశాలు జారీ చేయడంతో ఒక్కసారిగా కలవరం మొదలైంది. తాజా బదిలీలన్నీ ట్రాఫిక్, లాండ్ అండ్ ఆర్డర్ విభాగంలో ఉండే అవకాశం ఉంది.