ఆర్టీసీ కార్మికులకు 15 రోజుల లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ | 15 day leave encashment to rtc workers | Sakshi

ఆర్టీసీ కార్మికులకు 15 రోజుల లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్

Dec 18 2013 1:24 AM | Updated on Sep 2 2017 1:42 AM

ఆర్టీసీలో పనిచేస్తున్న 1.6 లక్షల మంది కార్మికులకు అక్టోబరులో జరిగిన ఒప్పందం ప్రకారం 2011 సంవత్సరానికి సంబంధించి 15 రోజుల లీవ్ ఎన్‌క్యాష్‌మెంటుకు అంగీకరిస్తూ ఆర్టీసీ ప్రకటన జారీ చేసినట్టు ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పద్మాకర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.


 సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో పనిచేస్తున్న 1.6 లక్షల మంది కార్మికులకు అక్టోబరులో జరిగిన ఒప్పందం ప్రకారం 2011 సంవత్సరానికి సంబంధించి 15 రోజుల లీవ్ ఎన్‌క్యాష్‌మెంటుకు అంగీకరిస్తూ ఆర్టీసీ ప్రకటన జారీ చేసినట్టు ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పద్మాకర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.  
 
 రూ.50 కోట్లతో కొత్త బస్సులు: రూ. 50 కోట్లతో కొత్త బస్సుల కొనుగోలుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం నిధుల వ్యయానికి పరిపాలన అనుమతులిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వు జారీ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 2 వేల బస్సుల కొనుగోలుకు ప్రభుత్వానికి ఆర్టీసీ ప్రతిపాదనలు సమర్పించింది. కానీ బడ్జెట్‌లో రూ. 100కోట్లను మాత్రమే ప్రభుత్వం కేటాయించింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement