Corona Positive Cases in AP: 17 COVID 19 Cases Reported in Single Day and Reaches to 40 - Sakshi Telugu
Sakshi News home page

ఏపీలో 40కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు

Published Tue, Mar 31 2020 11:21 AM | Last Updated on Tue, Mar 31 2020 12:50 PM

17 fresh corona virus cases reported in AP total numbers climb to 40 - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, విజయవాడ‌:  ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 40కి చేరాయి. 12 గంటల్లో 17 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ప్రకాశంలో అత్యధికంగా 11 కేసులు నమోదవ్వగా, చీరాల పట్టణంలో కొత్తగా 5 కేసులు నమోదయ్యాయి. సోమవారం రాత్రి 164 మందికి కరోనా పరీక్షలు చేయగా, 17 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. 147 మందికి నెగిటివ్‌ వచ్చింది. గుంటూరు - 9, విశాఖ - 6, కృష్ణా - 5, తూ.గో - 4, అనంతపురం - 2, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరికి చొప్పున పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement