19 మంది ఎస్‌ఐలకు స్టేషన్ల కేటాయింపు | 19 stations in the allocation of SI | Sakshi
Sakshi News home page

19 మంది ఎస్‌ఐలకు స్టేషన్ల కేటాయింపు

Published Fri, Jun 6 2014 2:00 AM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM

19 stations in the allocation of SI

 కర్నూలు, న్యూస్‌లైన్: కొంతకాలంగా వీఆర్‌లో ఉన్న ఎస్‌ఐలతో పాటు ఏడాదిలోపు సర్వీసు ఉన్న ర్యాంకర్ ఎస్‌ఐలకు స్టేషన్లను కేటాయిస్తూ ఎస్పీ రఘురామిరెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ర్యాంకర్ ఎస్‌ఐలకు ఏఎస్పీ వెంకటరత్నం తన చాంబర్‌లో కౌన్సెలింగ్ నిర్వహించి జాబితాను సిద్ధం చేసి ఎస్పీకి అందజేశారు. కానిస్టేబుల్‌గా పోలీస్ శాఖలో చేరి పదోన్నతి పొంది ప్రస్తుతం ర్యాంకర్ ఎస్‌ఐలుగా పని చేస్తున్న కర్నూలు, కడప జిల్లాలకు సంబంధించిన వారికి సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు కౌన్సెలింగ్ నిర్వహించి వారు కోరుకున్న ప్రాంతాలకు ప్రాధాన్యం ఇస్తూ నియమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement