లారీ, బైక్ ఢీ: ఇద్దరు మృతి
Published Thu, Jan 14 2016 8:46 AM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM
నెల్లూరు: నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని పోలంపాడు వద్ద లారీ, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మృతులు మండంలోని వీరారెడ్డి పాలెం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.
Advertisement
Advertisement