హైదరాబాద్ : రాష్ట్రంలో 22 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ డీజీపీ జేవీ రాముడు శనివారం ఆదేశాలు జారీ చేశారు. అనంతరం డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ జిల్లా ఎస్పీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శాంతి భద్రతల విషయంలో ఎస్పీలకు డీజీపీ ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. అలాగే ఆర్థిక, ఇతర నేరాలు విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీలకు డీజీపీ వెల్లడించారు.