చోడవరం (విశాఖ జిల్లా) : గంజాయి సరఫరా చేస్తున్న ఓ వ్యక్తిని విశాఖ జిల్లా రోలుగుంట పోలీసులు బుచ్చింతోట గ్రామం సమీపంలో శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. మరొక వ్యక్తి పరారయ్యాడు. పట్టుబడిన వ్యక్తి నుంచి 242 కేజీల గంజాయి, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.