మచిలీపట్నం : కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని నవీన్‌మిట్టల్ కాలనీలో పోలీసులు ఆదివారం తెల్లవారుజామున కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో డీఎస్పీ శ్రావణ్‌కుమార్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది పోలీసులు ఆ ప్రాంతంలో విస్తృత తనిఖీలు చేశారు.
ఈ తనిఖీల్లో భాగంగా ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 360 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే సరైన పత్రాలు లేని 11 వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
కార్డాన్ సెర్చ్‌లో 360 మద్యం బాటిళ్లు స్వాధీనం
Published Sun, Jun 28 2015 8:25 AM | Last Updated on Sun, Sep 3 2017 4:32 AM
Advertisement
Advertisement