పలాస (శ్రీకాకుళం) : పలాసలో అమానుషం జరిగింది. ఐదేళ్ల బాలికపై 40 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన మున్సిపాలిటీ 2వ వార్డులోగురువారం చోటుచేసుకుంది. నిందితుడు వజ్రపుకొత్తూరుకి చెందిన ధర్మారావుగా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.