ఘనంగా 53వ హోంగార్డు దినోత్సవం | 53rd Home guard day celebrations in Etcherla | Sakshi
Sakshi News home page

ఘనంగా 53వ హోంగార్డు దినోత్సవం

Published Sun, Dec 6 2015 9:27 AM | Last Updated on Sun, Sep 3 2017 1:36 PM

53rd Home guard day celebrations in Etcherla

ఎచ్చర్ల (శ్రీకాకుళం) : శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్లలో ఆదివారం 53వ హోంగార్డు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఏ.ఎస్. ఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీసులతో సమానంగా కష్టపడుతున్న హోంగార్డులను ఎస్పీ ప్రశంసించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement