వరద నీటికి కొట్టుకుపోయిన చిన్నారి | 6 year old girl washed away in drain | Sakshi
Sakshi News home page

వరద నీటికి కొట్టుకుపోయిన చిన్నారి

Published Thu, Sep 24 2015 8:31 PM | Last Updated on Sun, Sep 3 2017 9:54 AM

6 year old girl washed away in drain

సీతమ్మధార (విశాఖపట్నం) : విశాఖ నగరంలో గురువారం సాయంత్రం కురిసిన వర్షానికి వరదనీటిలో పడి ఓ చిన్నారి కొట్టుకుపోయింది. నగరంలోని సీతమ్మధార ప్రాంతానికి చెందిన అతిథి(6) అనే చిన్నారి.. ట్యూషన్‌కు వెళ్లి వస్తుండగా వర్షం నీటి ఉధృతికి డ్రైనేజీలో పడి కొట్టుకుపోయింది. చిన్నారి తల్లిదండ్రులు బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తుండటంతో బాధితురాలు విశాఖలోని అమ్మమ్మగారి ఇంటి వద్ద ఉంటుంది. చిన్నారి ఆచూకీ కోసం ఫైర్ సిబ్బంది గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement