నీటికుంటలో పడి చిన్నారి మృతి | 6 years old girl dies after accidentally falling into pond | Sakshi
Sakshi News home page

నీటికుంటలో పడి చిన్నారి మృతి

Published Fri, Oct 9 2015 3:10 PM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM

6 years old girl dies after accidentally falling into pond

అనంతపురం (కల్యాణదుర్గం) : కల్యాణదుర్గం మండలం కొత్తూరులోని చెరువుకుంటలో పడి దీపిక అనే ఆరేళ్ల బాలిక మృతిచెందింది. శుక్రవారం చెరువు సమీపంలోని కుంటలలో స్నేహితులతో కలిసి ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ జారి అందులో పడిపోయింది. ఈ ఘటనను గమనించిన మరో ఇద్దరు చిన్నారులు విషయాన్ని గ్రామస్తులకు చెప్పగా.. వారు సంఘటనాస్థలానికి చేరుకుని బాలిక మృతదేహాన్ని వెలికి తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement