8 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్ | 8 arrested for playing gambler game | Sakshi
Sakshi News home page

8 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్

Published Sun, Sep 27 2015 5:40 PM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM

8 arrested for playing gambler game

గుంటూరు(వినుకొండ): వినుకొండ పట్టణంలోని మార్కాపురం రోడ్డులో ఉన్న ఓ ఫర్నిచర్ షాపులో ఆదివారం రహస్యంగా పేకాటాడుతున్న వారిపై పోలీసులు రైడ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.3.65 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు స్పెషల్ బ్రాంచి పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement