పేకాట స్థావరంపై పోలీసుల ఆకస్మిక దాడి | Police raids on gamblers camp, seven gamblers arrested | Sakshi
Sakshi News home page

పేకాట స్థావరంపై పోలీసుల ఆకస్మిక దాడి

Published Sun, May 8 2016 9:53 PM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM

Police raids on gamblers camp, seven gamblers arrested

హైదరాబాద్‌సిటీ: కందుకూరు పరిధిలో పేకాట స్థావరంపై ఆదివారం పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు. అందిన సమాచారం మేరకు పోలీసులు పేకాటాడుతున్న ఏడుగురి అరెస్ట్ చేశారు.

వారి నుంచి సుమారు రూ.35 వేల నగదు, 7 సెల్‌ఫోన్‌లు, రెండు సెట్ల కార్డులు, 3 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement