89 మంది ఎర్రచందనం కూలీల అరెస్ట్ | 89 red sandalwood smugglers arrested | Sakshi
Sakshi News home page

89 మంది ఎర్రచందనం కూలీల అరెస్ట్

Published Sun, Oct 11 2015 7:43 AM | Last Updated on Sun, Sep 3 2017 10:47 AM

89 red sandalwood smugglers arrested

చంద్రగిరి : చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం రవాణకు పాల్పడుతున్న 89 మంది తమిళనాడు కూలీలను టాస్క్‌ఫోర్స్ అధికారులు అరెస్ట్ చేశారు. చంద్రగిరి మండలం పూతలపట్టు-నాయుడుపేట జాతీయరహదారిపై నేండ్రగుంట వద్ద ఆదివారం తెల్లవారుజామున వారిని అదుపులోకి తీసుకున్నారు.   వారిపై కేసు నమోదు చేసి భాకరాపేట అటవీశాఖ కార్యాలయానికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement