శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురంలో వీఆర్వో ఉషారాణి నివాసంపై ఏసీబీ అధికారులు మంగళవారం దాడి చేశారు. ధ్రువీకరణ పత్రాల కోసం లంచం డిమాండ్ చేశారంటూ ఉషారాణిపై బాధితులు ఫిర్యాదు నేపథ్యంలో ఏసీబీ ఈ దాడులు చేసింది. కాగా ఉషారాణి సోంపేట మండలం మామిడిపల్లి వీఆర్వోగా పని చేస్తున్నారు.
హరిపురం వీఆర్వో నివాసంపై ఏసీబీ దాడి
Published Tue, Jan 6 2015 10:33 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement