సంక్షేమ హాస‍్టళ‍్లలో ఏసీబీ తనిఖీలు
Published Tue, Jul 11 2017 12:40 PM | Last Updated on Sat, Aug 18 2018 5:57 PM
అమరావతి: రాష్ట్రంలోని పలు సంక్షేమ హాస్టళ్లలో అవినీతి నిరోదక శాఖ అధికారులు మంగళవారం ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆముదాలవలస, తోటవాడలోగల బీసీ హాస్టళ్లు, పిఠాపురంలో ఉన్నటువంటి బాలికల హాస్టల్‌లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా తోటవాడ హాస్టల్‌లో 62 మందికి 18 మంది విద్యార్థులు, ఆముదాలవలసలో 89 మందికి 36 మంది విద్యార్థులే హాజరైనట్లు గుర్తించారు.
Advertisement
Advertisement