ఏసీబీకి చిక్కిన మున్సిపల్‌ అధికారి | ACB Raids in vijayawada Municipal Corporation office | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన మున్సిపల్‌ అధికారి

Published Thu, Jul 13 2017 4:05 PM | Last Updated on Tue, Oct 16 2018 6:33 PM

ACB Raids in vijayawada Municipal Corporation office

విజయవాడ: విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారి ఒకరు లంచం తీసుకుంటూ దొరికిపోయారు. కార్పొరేషన్‌ చీఫ్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ శివశంకర్‌ ఓ ఉద్యోగి నుంచి రూ. 50 వేలు తీసుకుంటుండగా గురువారం ఉదయం ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఈ మేరకు ఆయన్ను విచారిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement