తిరుపతి : చిత్తూరు జిల్లా నాగులాపురం కమర్షియల్ ట్యాక్స్ చెక్పోస్టుపై గురువారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ సందర్భంగా చెక్పోస్టులో అనధికారంగా ఉన్న రూ. 29 వేల నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అందులోభాగంగా ముగ్గురు దళారులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. సదరు చెక్పోస్టు సిబ్బంది లంచం తీసుకుంటున్నారంటూ అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు దాడి చేశారు.
నాగులాపురం చెక్పోస్టుపై ఏసీబీ దాడులు
Published Thu, Jan 28 2016 9:26 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
Advertisement
Advertisement