చెక్‌పోస్ట్‌పై ఏసీబీ దాడులు : నలుగురి అరెస్ట్ | ACB raids on Penukonda RTO check post | Sakshi
Sakshi News home page

చెక్‌పోస్ట్‌పై ఏసీబీ దాడులు : నలుగురి అరెస్ట్

Published Fri, Aug 14 2015 3:15 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

ACB raids on Penukonda RTO check post

పెనుకొండ (అనంతపురం) : అనంతపురం జిల్లా పెనుకొండ ఆర్టీవో చెక్‌పోస్ట్‌పై అవినీతి నిరోధక విభాగం(ఏసీబీ) అధికారులు గురువారం అర్థరాత్రి దాడులు చేశారు. ఏసీబీ డీఎస్పీ భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది సోదాలు నిర్వహించి.. సిబ్బంది వద్ద అనధికారికంగా ఉన్న రూ.31,200 స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ ఎంవీఐలు మల్లికార్జున, వై.ప్రసాద్, కార్యాలయ ఉద్యోగి బాలాజీతోపాటు ప్రైవేట్‌గా నియమించుకున్న శివారెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement