![కాణిపాకంలో అల్లరి నరేష్](/styles/webp/s3/article_images/2017/09/3/71460025546_625x300.jpg.webp?itok=nJKr0fqJ)
కాణిపాకంలో అల్లరి నరేష్
కాణిపాకం: ప్రముఖ హీరో అల్లరి నరేష్ కుటుంబ సమేతంగా గురువారం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం అల్లరి నరేష్, ఆర్యన్ రాజేష్ దంపతులు స్వామివారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.