
ప్రమాద మృతుల వివరాలు
అనంతపురం : అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందినవారి వివరాలు :
*శేఖర్ (నాగలూరు)
*లక్ష్మీనారాయణ (నాగలూరు)
*అశోక్ కుమార్ (మావుటూరు)
*గంగాధర్ (మావుటూరు)
* నరేందర్ (మావుటూరు)
*నరసింహమూర్తి (మావుటూరు)
*హన్మంతరాయుడు (బండపల్లి)
*రామకృష్ణ (చిలమత్తూరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్)
*అనిల్ (మావుటూరు)
'అనిత (సబ్బరంపల్లి)
*మురళి (పాత గొబ్బరంపల్లి)
*శ్రీనివాసులు
మృతుల్లో అశోక్, గంగాధర్ అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించగా, హేమవతికి చెందిన శ్రీనివాసులు హిందూపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. కాగా మృతుల్లో తొమ్మిది మంది విద్యార్థులే ఉన్నట్లు సమాచారం. గాయపడిన 15 మందిని చికిత్స నిమిత్తం పుట్టపర్తి, బెంగళూరు, అనంతపురం, హిందుపురం ఆస్పత్రులకు తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.