కర్నూలులో ‘సన్‌రైజ్ ఆఫ్ ఏపీ’ | Andhra Pradesh to see 'Sunrise' celebrations will be held in kurnool | Sakshi
Sakshi News home page

కర్నూలులో ‘సన్‌రైజ్ ఆఫ్ ఏపీ’

Published Thu, Jul 31 2014 3:52 AM | Last Updated on Sat, Sep 2 2017 11:07 AM

Andhra Pradesh to see 'Sunrise' celebrations will be held in kurnool

ఆంధ్రప్రదేశ్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు పేరు
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం విడిపోయిన తరువాత వస్తున్న తొలి స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. కర్నూలులో నిర్వహించే ఈ వేడుకలను సన్‌రైజ్ ఏపీ పేరుతో నిర్వహించనున్నారు. రాష్ట్ర అభివృద్ధిని ప్రతిబింబించే 12 శకటాలను ప్రదర్శించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement