'అనంత'లో నేడు సీఎం చంద్రబాబు పర్యటన | ap cm chandra babu tour in anantapur district | Sakshi
Sakshi News home page

'అనంత'లో నేడు సీఎం చంద్రబాబు పర్యటన

Published Wed, Jun 3 2015 8:35 AM | Last Updated on Sat, Aug 18 2018 6:18 PM

ap cm chandra babu tour in anantapur district

అనంతపురం: కరువు జిల్లా అయిన అనంతపురంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బుధవారం పర్యటించనున్నారు. జిల్లాలోని ధర్మవరం మండలం గొట్లూరులో 'జన్మభూమి - మా ఊరు' కార్యక్రమానికి సీఎం హాజరవుతారు. కాగా, చంద్రబాబు పర్యటనకు వ్యతిరేకంగా ఐదు వామపక్ష పార్టీలు ఆందోళనలు చేపట్టాయి. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు జిల్లాలో అడుగు పెట్టకూడదని వారు బుధ, గురు వారాల్లో అనంత కలెక్టరేట్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement