AP EdCET Results 2018, Released - ఏపీ ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదల - Sakshi
Sakshi News home page

ఏపీ ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదల

Published Thu, May 3 2018 2:31 PM | Last Updated on Thu, May 3 2018 3:10 PM

AP Edcet Results Announced - Sakshi

సాక్షి, అమరావతి : ఉపాధ్యాయ విద్యా ప్రవేశాల కోసం నిర్వహించే ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ ఎడ్‌సెట్‌-2018 ఫలితాలను రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం సచివాలయంలో విడుదల చేశారు. ఫలితాలను ఆర్టీజీఎస్‌ వెబ్‌సైట్‌లో ఉంచినట్టు తెలిపారు. పరీక్షకు హాజరైన వారిలో 96.75 శాతం విద్యార్థులు ఉతీర్ణత సాధించినట్టు మంత్రి ప్రకటించారు. ఈ ఏడాది ఎడ్‌సెట్‌ను వెంకటేశ్వర యూనివర్సిటీ నిర్వహించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement