హైదరాబాద్: చనిపోయిన రాష్ట్ర రైతుల కుటుంబాలకు రుణమాఫీ వర్తింపచేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం నిర్ణయించింది. ఈ రుణమాఫీతో 15వేల మంది రైతులు లబ్ధిచెందనున్నట్లు సమాచారం.
Published Fri, Jun 5 2015 5:50 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM