
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫలితాలు విడుదల చేశారు. 19 రకాల పోస్టులకుగాను 14 పరీక్షలు నిర్వహించిన ఏపీ ప్రభుత్వం.. కేవలం 10 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేసింది. ఈ పరీక్షలకు మొత్తంగా 19,50,582 మంది హాజరుకాగా... 1,98,164 మంది అర్హత సాధించారు.
అర్హత సాధించిన అభ్యర్థుల జాబితా(కేటగిరీల వారీగా)
Comments
Please login to add a commentAdd a comment