ఏపీ రాష్ట్ర అవతరణ వేడుకలు రద్దు | ap state formation day celebrations cancelled | Sakshi
Sakshi News home page

ఏపీ రాష్ట్ర అవతరణ వేడుకలు రద్దు

Published Fri, Oct 24 2014 3:52 PM | Last Updated on Sat, Jul 28 2018 6:33 PM

ఏపీ రాష్ట్ర అవతరణ వేడుకలు రద్దు - Sakshi

ఏపీ రాష్ట్ర అవతరణ వేడుకలు రద్దు

ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంపై ఆంధ్రప్రదేశ్ సర్కారు తర్జనభర్జన పడుతోంది. నవంబర్ ఒకటో తేదీన ఈ ఉత్సవాన్ని జరపకూడదన్న ఆలోచనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నట్లు తెలుస్తోంది.

జూన్ రెండో తేదీ లేదా.. 8వ తేదీని అవతరణ దినోత్సవంగా మార్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసం ముందుగా విజయవాడలో నవంబర్ 1వ తేదీన నిర్వహించాలని ఇంతకుముందు తలపెట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దిన వేడుకలను ప్రభుత్వం రద్దుచేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement