'బాబు బాగోతం బయటపడుతుంది' | apcc chief raghuveera reddy slams chandrababu | Sakshi
Sakshi News home page

'బాబు బాగోతం బయటపడుతుంది'

Published Tue, Aug 30 2016 12:07 PM | Last Updated on Sat, Aug 18 2018 9:03 PM

'బాబు బాగోతం బయటపడుతుంది' - Sakshi

'బాబు బాగోతం బయటపడుతుంది'

విశాఖ: ఓటుకు కోట్లు కేసులో దోషులెవరో తేల్చాలని ఏపీసీసీ చీఫ్ ఎన్ రఘువీరా రెడ్డి డిమాండ్ చేశారు. ఆయనిక్కడ మంగళవారం మాట్లాడుతూ ఓటుకు కోట్లు కేసును సీబీఐతో దర్యాప్తు చేయిస్తే.. చంద్రబాబు బాగోతం బయటపడుతుందని తెలిపారు. కాగా ఈ కేసులో పీకల్లోతు కూరుకుపోయిన బాబుకు ఏ మాత్రం నైతికత ఉన్నా.. వెంటనే రాజీనామా చేయాలన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement