కల్వర్ట్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు | APSRTC bus accident in guntur district | Sakshi
Sakshi News home page

కల్వర్ట్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

Published Fri, Nov 29 2013 8:31 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM

APSRTC bus accident in guntur district

నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్కు వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సుకు ఈ రోజు తెల్లవారుజామున తృటిలో ప్రమాదం తప్పింది. గుంటూరు జిల్లాలోని మాచర్ల సమీపంలో ఆ ఆర్టీసీ బస్సు సాగర్ కల్వర్టుగుంటలోకి దూసుకెళ్లింది. ఆ ఘటనలో పలువురు ప్రయాణికులు సల్పంగా గాయపడ్డారు.

 

అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించిన స్వల్పగాయాలైన ప్రయాణికులను మాచర్లలోని ఆసుపత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ బస్సును వేగంగా నడపడం వల్లే ఆ ప్రమాదం చోటు చేసుకుందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement