రోడ్డుప్రమాదంలో ఆర్మీ ఉద్యోగి మృతి | Army employee dies in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డుప్రమాదంలో ఆర్మీ ఉద్యోగి మృతి

Published Fri, Oct 9 2015 3:59 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

Army employee dies in road accident

కర్నూలు (నంద్యాల) : నంద్యాల పట్టణంలోని పార్కు రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రామచంద్రుడు(40) అనే ఆర్మీ ఉద్యోగి మృతిచెందాడు. బైక్‌పై ఇంటికి వెళ్తున్న సమయంలో ఎదురెదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement