మంత్రి శిద్ధా రాఘవరావుకు అరెస్ట్ వారెంట్! | Arrest warrant to Sidda Raghava Rao! | Sakshi
Sakshi News home page

మంత్రి శిద్ధా రాఘవరావుకు అరెస్ట్ వారెంట్!

Published Tue, Dec 30 2014 6:14 PM | Last Updated on Mon, Aug 20 2018 4:35 PM

శిద్ధా రాఘవరావు - Sakshi

శిద్ధా రాఘవరావు

ఒంగోలు: ఏపీ రవాణా, రోడ్లు భవనాల  శాఖ మంత్రి శిద్ధా రాఘవరావుకు అరెస్ట్ వారెంట్ జారీ అయింది. 2009లో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించినందుకు సంబంధించి రెండవ అదనపు మేజిస్ట్రేట్ ఈ వారెంట్ జారీ చేసింది.

గత కొన్ని రోజులుగా ఆయన కోర్టుకు హాజరుకాకపోవడంతో ఈ వారెంట్ జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement