వీరపాండియన్ వచ్చేశారు | Arrived virapandiyan | Sakshi
Sakshi News home page

వీరపాండియన్ వచ్చేశారు

Published Fri, Oct 2 2015 1:04 AM | Last Updated on Tue, Oct 16 2018 6:08 PM

వీరపాండియన్ వచ్చేశారు - Sakshi

వీరపాండియన్ వచ్చేశారు

విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ కమిషనర్ జి.వీరపాండియన్ గురువారం నగరానికి చేరుకున్నారు. గత నెల 28న సెలవుపై సొంత ఊరు మధురై వెళ్లారు. ఈ నెల 8 వరకు సెలవు పెట్టిన ఆయన సెలవును రద్దుచేసుకుని వచ్చి విధుల్లో చేరారు.  

కమిషనర్ సెలవు కార్పొరేషన్‌లోని ఉద్యోగ వర్గాల్లో కలకలం రేపిన విషయం విదితమే.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement