ఎలుగుబంటి హల్ చల్ | Bear attacks man | Sakshi
Sakshi News home page

ఎలుగుబంటి హల్ చల్

Published Sun, Sep 13 2015 7:46 AM | Last Updated on Fri, Jun 1 2018 8:36 PM

Bear attacks man

అనంతపురం : అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం దురదకుంటలో ఆదివారం ఉదయం ఓ ఎలుగుబంటి హల్చల్ చేసింది. గ్రామంలోని ఓ పాడుబడ్డ బావిలో ఎలుగు పడిపోవడంతో గమనించిన గ్రామస్తులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న అటవీ సిబ్బంది బావిలో నుంచి ఎలుగుబంటిని బయటకు తీసారు. అయితే ఆ ఎలుగు అటవీ సిబ్బందిపైనా, గ్రామస్తులపైనా దాడి చేసి పరారయ్యింది. కాగా ఎలుగు దాడిలో హరి అనే వ్యక్తి గాయపడినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement