లారీని ఢీకొన్న ప్రైవేట్ బస్సు | bus doors locked after an accident in prakashm | Sakshi
Sakshi News home page

లారీని ఢీకొన్న ప్రైవేట్ బస్సు

Published Thu, Jul 23 2015 7:49 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

bus doors locked after an accident in prakashm

ప్రకాశం: ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొంది. ఈ ఘటన ప్రకాశం జిల్లా సింగరకొండ సమీపంలో అద్దంకి రూరల్ మండలం వేల్చూరు సమీపంలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి వస్తున్న సప్తగిరి ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో బస్సు డోర్లు లాకయ్యాయి.  ఈ ప్రమాదంలో అందరూ సురక్షితంగా బయటపడినప్పటికీ బస్సు డోర్లు లాక్ కావడంతో ప్రయాణీకులు బస్సులోనే ఇరుక్కు పోయారు. దీంతో చేసేదేమీలేక ప్రయాణికులతో అలానే బస్సును ఒంగోలు వరకు తీసుకు వచ్చారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement