ల్యాండ్ పూలింగ్పై మంత్రివర్గ ఉపసంఘం చర్చ | cabinet sub committee discuss on land pooling | Sakshi
Sakshi News home page

ల్యాండ్ పూలింగ్పై మంత్రివర్గ ఉపసంఘం చర్చ

Published Mon, Dec 15 2014 5:44 PM | Last Updated on Mon, Jul 23 2018 7:01 PM

cabinet sub committee discuss on land pooling

హైదరాబాద్: ఆంధప్రదేశ్ రాజధాని నిర్మాణానికి భూసేకరణ విషయంపై మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది. ఏపీ మంత్రివర్గ ఉపసంఘం సోమవారం సమావేశమైంది.

మంత్రులు యనమల రామకృష్ణుడు, రావెల కిశోర్ బాబుతో పాటు రెవెన్యూ, మున్సిపల్ శాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొని ల్యాండ్ పూలింగ్పై చర్చించారు. సీఆర్డీఏ బిల్లులో న్యాయపరమైన వివాదాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించారు. రైతులకిచ్చే భూ యాజమాన్య సర్టిఫికెట్లపై న్యాయసలహా తీసుకోవాలని ఈ భేటీలో నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement