పుష్కర ఘాట్‌ల వద్ద సీసీ కెమెరాలు | CCTV Cameras at Rajahmundry Pushkar ghat | Sakshi
Sakshi News home page

పుష్కర ఘాట్‌ల వద్ద సీసీ కెమెరాలు

Published Tue, Jul 7 2015 8:00 PM | Last Updated on Sun, Sep 3 2017 5:04 AM

CCTV Cameras at Rajahmundry Pushkar ghat

రాజమండ్రి (తూర్పుగోదావరి జిల్లా) :  గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రి పుష్కర ఘాట్‌ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పురపాలకశాఖ కార్యదర్శి జి.జయలక్ష్మి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

పుష్కర ఘాట్‌లతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాలలో 31 కిలోమీటర్ల పరిధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. రిలయన్స్ జియో ఇన్‌కామ్ కార్పొరేట్ సంస్థ సామాజిక బాధ్యతలో భాగంగా ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement